Advertisement Zone (In-Article Responsive Slot)
దుబ్బురు దుబ్బురంటికాలు దుబురు దుబ్బురంటికాలు దువ్వరామ
దుగురు దుబ్బురంటికాలు దువ్వరాలు ఊవ్వరాలు
దుగురు దుగ్గురంటికాలు దువ్వరాలు ఊవ్వరాలు
దువ్వలిస్తూవమ్మో ఓ జానమ్మ దువ్వనిస్తూవమ్మో ఓ జానమ్మ
దువ్వ దువ్వ దూసకుళ దువ్వయాల పైడి దువ్వ
దువ్వ దూసలు దువ్వయాల పైడి తూసిన గుంపు మీదనో ఓరామ్మ
పైడి తుమ్మవేదన రాలెనో ఓరానమ్మ బంగర తుమ్మేద రాలెనో ఓరాణమ్మ
నిమ్మ సకల నీర సకల గుల నడవబట్టు సకల
నిమ్మ సకల నీర సకల నడమబట్టు సకల
నీ సరిపల్లనో ఓ జానమ్మ నువ్వే మరి ముద్దుగు ఉన్నావో ఓ జానమ్మ
బింద మీద బిందట్టి నవ్వుకుంట కన్ను పట్టి
బింద మీద బిందట్టి నవ్వుకుంట కన్ను పట్టి
ఎవరికోసం ఎదురు చూపులో ఓ జానమ్మ ఎవరికోసం ఎదురు చూపులో ఓ జానమ్మ
కాళ్ళకు కంచుంగురాలు కట్టిన పాడాల చీర
కాళ్ళకు కంచుంగురాలు కట్టిన పాడాల చీర
మావో కోసం ఎదురుచూపులో ఓ జానమ్మ మామ కోసం ఎదురుచూపులో
నిమ్మ సకల నీడ సగరమ పట్టు సకల
నిమ్మ సకల నీడ సగరమ పట్టు సకల
నీస పసల్లమ్మ నువ్వేమగుతూ ఉన్నావో ఓదానమ్మా
కడువ మీద కడవ పెట్టి కండ్లకు కాటీ పెట్టి
కడువ మీద కడువ పెట్టి కండ్లకు కాటీ పెట్టి
ఏ ఊరివాడల్ల పోతావో ఓ జానమ్మ ఏ ఊరివాడల్ల పోతావో ఓ జానమ్మ
సిలువరంచు పట్టు చీర సింగలు మెరువ కట్టుకొని
సిలువరంచు పట్టు చీర సిగులు మెరువ కట్టుకొని
మా ఊరివాడల్ల పోతనో ఓ రానమ్మ మా ఊరివాడల్ల పోతనో ఓ రానమ్మ
సకల నీర సకల కొమల నడవబట్టు సకల
నిమ్మ సకల నీడ సకల కొమల నడవబట్టు సకల
నీస పట్టల్ల న్న జానమ్మ నువ్వేమంతు ఉన్నావో ఓ జానమ్మ
చెంబు మీద చెంబు కట్టి చేతుల చెయేసి చెప్పు
చెంబు మీద చెంబు కట్టి చేతుల చెయేసి చెప్పు
ఎవ్వరింటి కోడలైతావో ఓ జానమ్మ ఎవ్వరింటి కోడలైతావో ఓ జానమ్మ
చూడా చక్కనివాడు సుక్కలాన సెందరుడు
చూడా చక్కనివాడు సుక్కలాన సెందురుడు
నీ ఇంటికి కోడలైతనో ఓ రాజమ్మ నీ కొడుకు గాలినైతనో ఓ రానమ్మ
నిమ్మ సకల నీడ సకల తుమల రామ పట్టు సకలన
నిమ్మ సకన నీడ సకలన తుమలమ్మ పట్టు సకలన
నీస పంటల్ల కన్నలోనో ఓ జానమ్మ నువ్వేమరి బమ్మన్నావో ఓ జానమ్మ
nuvvemari muddhugunnavo O Janamma
దుగురు దుగురెంటికాలు దువ్వరాలు మువ్వరాదు
దుగురు దుగ్గురంటి కాలు దువ్వరాలు మువ్వరాలు
దువ్వనిస్త దువుకవమ్మో ఓ జానమ్మ దువ్వనిస్త దువ్వుకవమ్మో ఓ జానమ్మ
దువ్వ దువ్వ దూసకుళ దువ్వరా పైడిపిళ్ళు
దువ్వ దువ్వ దూసకుడు దువ్వరా పైడి చూసి వెన్న గుంపు మీదనో ఓరానమ్మ
పైడి దువ్వేనలెనో ఓరానమ్మ బంగర తుమ్మెనలెనో
Dubburu dubburantikalu duburu dubburantikalu duvvarama
Duguru dubburantikalu duvvaralu muvvaralu
Duguru duggurantikalu duvvaralu muvvaralu
Duvvanistuvammo O Janamma duvvanistuvammo O Janamma
Duvva duvva doosakula duvvayala paidi duvva
Duvva doosalu duvvayala paidi thoosina gumpu meedano O Raamma
Paidi thummafedana raaleno O Raanamma bangara thummeda raaleno O Raanamma
Nimma sakala neera sakala gula nadawabattu sakala
Nimma sakala neera sakala nadamabattu sakala
Nee saripallano O Janamma nuvve mari muddhugu unnavo O Janamma
Binda meeda bindatti navvukunta kannu patti
Binda meeda bindatti navvukunta kannu patti
Evarikosam eduru choopulo O Janamma evarikosam eduru choopulo O Janamma
Kaallaku kanchunguralu kattina paadala cheera
Kaallaku kanchunguralu kattina paadala cheera
Maavo kosam eduruchoopulo O Janamma maama kosam eduruchoopulo
Nimma sakala needa sagarama pattu sakala
Nimma sakala needa sagarama pattu sakala
Neesa pasallamma nuvvemaguthoo unnavo O Daanamma
Kaduva meeda kadava petti kandlaku kaatee petti
Kaduva meeda kaduva petti kandlaku kaatee petti
Ee oorivaadalla pothavo O Janamma ee oorivaadalla pothavo O Janamma
Siluvaranchu pattu cheera singalu meruva kattukoni
Siluvaranchu pattu cheera sigulu meruva kattukoni
Maa oorivaadalla pothano O Raanamma maa oorivaadalla pothano O Raanamma
Sakala neera sakala komala nadawabattu sakala
Nimma sakala needa sakala komala nadawabattu sakala
Neesa pattalla nna Janamma nuvvemanthu unnavo O Janamma
Chembu meeda chembu katti cheethula cheyesi cheppu
Chembu meeda chembu katti cheethula cheyesi cheppu
Evvarinti kodalaitavo O Janamma evvarinti kodalaitavo O Janamma
Chooda chakkanivaadu sukkalaana sendharudu
Chooda chakkanivaadu sukkalaana sendhurudu
Nee intiki kodalaitano O Rajamma nee koduku gaalinaithano O Raanamma
Nimma sakala needa sakala thumala raama pattu sakalana
Nimma sakana needa sakalana thumalammo pattu sakalana
Neesa pantalla kannalono O Janamma nuvvemari bammannavo O Janamma
Nuvvemari muddhugunnavo O Janamma
Duguru dugurentikalu duvvaralu muvvaradu
Duguru dugguranti kaalu duvvaralu muvvaralu
Duvvanista duvukavammo O Janamma duvvanista duvvukavammo O Janamma
Duvva duvva doosakula duvvara paidipillu
Duvva duvva doosakudu duvvara paidi choosi venna gumpu meedano O Raanamma
Paidi duvvenaleno O Raanamma bangara thummenaleno
Advertisement Zone (Matched Content/Footer Unit)
0 Comments
If you have any doubts. Please let me know