Nee Oopiri Nee Sonthama Song Snehitudu Movie Vijay Thalapathy Ileana Rajshri Telugu Lyrics

Header Ads Widget

Nee Oopiri Nee Sonthama Song Snehitudu Movie Vijay Thalapathy Ileana Rajshri Telugu Lyrics

Nee Oopiri Nee Sonthama Lyrics | Snehitudu | Vijay | Harris Jayaraj
Nee Oopiri Nee Sonthama Snehitudu Lyrical Song Vijay Harris Jayaraj
Play Soulful Track
ADVERTISEMENT (Responsive Header)
Snehitudu
Ramakrishnan Murthy
Harris Jayaraj
Sirivennela Sastry
NEE OOPIRI NEE SONTHAMA LYRICS
నీ ఊపిరి నీ సొంతమా...
మాకు చెప్పకుండా వదలకు... ఆ...
నీ జీవితం నీ ఇష్టమా...
మాకు వాటా ఉంది మరవకురా...

గాలికో వానకో కూలిపోనియ్యక
కాపలా కాయగా మేము ఉన్నాముగా...

ADVERTISEMENT (Mid-Article)
ఆ దేవుడే అడిగినా నిన్ను పంపం ఒంటిగా
నువు ఎంత పరిగెత్తినా మేం వస్తాం వదలక...

ప్రాణాలైనా పందెం వేస్తాం
కాలం పంతంనట్టి నిను వేధిస్తుంటే
ఎన్నాళ్లైనా యుద్ధం చేస్తాం
నిత్యం నువ్వే గెలుపు సాధిస్తానంటే!
ADVERTISEMENT (Bottom Display)

Post a Comment

0 Comments