Mangli Yellamma Bonam Mangli Telugu Song lyrics Indravathi Chauhan Lyrics
Song Lyrics : Mangli Yellamma Bonam Mangli Telugu Song lyrics Indravathi Chauhan Lyrics
Lyrics crew
Lyrics by : Sekarana
Singer : Mangli & Indravathi Chauhan
Composer : Suresh Bobbili
Telugu bonalu song In English lyrics
Yellu yellamma rave yellammo yellari thalli
rave yellamma
Yellu konnala dhaka yellammo yedulla
jogamma yellamma
Goundla adibiddavamma yellamma gavvalla
dhanda niku yellamma
Ni dhayi thammudochi yellamma ninnadi
kollivanga yellamma
Yedhummu bandari yellammo yenakamudi
kattukoni yellamma
Uthiuthi parupullali yellammo mettalu
petturaye yellamma
Shivuni biddavamma yellammo shivunelli
Mathavamma yellamma
Parvati biddavamma yellammo
panchakalyanive yellamma
Gourudi kodalamma yellammo
gambiravanivamma yellammo
Jemadhagni baryave yellammo
jedaloravosinave yellammaaa....
Puttalla puttinave yellammo puttathiru
puttumope yellamma
Gattu gattula joru yellammo
Gajje suttu gajja pothu yellamma
Aago suryunni pattinave maisammoo
sock bottu pettinave mayamma
Chandrunni pattinave maisammoo
chandravanka thippinave maremma
Jerripothu pattinave jejjammo Jedakoppu suttinave jogammaa Kali gajja gallumante yellamma dharani dhadharilenamma yellammaaaaa........
Iga shulamu oka shetha yellammo surakathulu oka shetha yellamma
Parusharamuduni kanna yellammo jambale
chudu thalli yellamma ..
Mavira mavira mavirala yellamma maviram
kondallo mavirala yellamma
Jejilakara setteki mavirala yellamma Kailasam gadhekki mavirala yellamma
Jerripothula Patti mavirala yellamma
janjaram ethithive mavirala yellamma
Nagu pamula patti mavirala yellamma nadikattu kattithive mavirala yellamma
Thrasu pamula patti mavirala yellamma
thalakattu kattithive mavirala yellamma
Mavira mavira mavirala yellamma maviram
kondallo mavirala yellamma
Yethadu gavvalamma yellammo thiruthiru
jedalamma yellamma
Vrasodu gavvalamma yellammo vallina
jedalamma yellamma
Soledu gavvalamma yellammo sovina
jedalamma yellamma
Thavvedu gavvalamma yellammo thakina jedalamma yellammaaaa…….
Manedu gavvalamma yellammo Nidhi
mallithina jedalamma yellamma
Addedu gavvalamma yellammo nidhi ottina
jedalamma yellammaaaa
In తెలుగు
Telugu bonalu song In English lyrics
ఎల్లు ఎల్లమ్మ రావే యెల్లమ్మో ఎల్లరి తల్లి
రావే యెల్లమ్మ
యెల్లు కొన్నాల దాక యెల్లమ్మో ఏడుల్ల
జోగమ్మా ఎల్లమ్మ
గౌండ్ల అడిబిడ్డవమ్మా ఎల్లమ్మ గవ్వల్ల
దండ నీకు ఎల్లమ్మ
నీ ధాయి తమ్ముడొచ్చి యెల్లమ్మ నిన్నది
కొల్లివంగ ఎల్లమ్మ
ఏడుమ్ము బండారి యెల్లమ్మో యేనకముడి
కట్టుకొని ఎల్లమ్మ
ఉతియుతి పరుపుల్లాలి యెల్లమ్మో మెట్టలు
పెట్టురాయె ఎల్లమ్మ
శివుని బిడ్డవమ్మా ఎల్లమ్మో శివునెల్లి
మాతవమ్మా ఎల్లమ్మా
పార్వతి బిడ్డవమ్మా ఎల్లమ్మో
పంచకళ్యాణివే ఎల్లమ్మ
గౌరుడి కోడలమ్మా ఎల్లమ్మో
గంభీరవనివమ్మా ఎల్లమ్మో
జేమధాగ్ని బార్యవే యెల్లమ్మో
జెడలోరవేసినవే యెల్లమ్మా....
పుట్టాళ్ళ పుట్టినవే యెల్లమ్మో పుట్టతిరు
పుట్టుమోపే ఎల్లమ్మ
గట్టు గట్టుల జోరు యెల్లమ్మో
గజ్జె సుట్టు గజ్జ పోతు యెల్లమ్మ
ఆగో సూర్యుణ్ణి పట్టినవే మైసమ్మూ
గుంట బొట్టు పెట్టినవే మాయమ్మ
చంద్రుణ్ణి పట్టినవే మైసమ్మూ
చంద్రవంక తిప్పినవే మారెమ్మా
జెర్రిపోతు పట్టినవే జెజ్జమ్మో జెడకొప్పు సుట్టినవే జోగమ్మా కాళి గజ్జ గల్లుమంటే యెల్లమ్మ ధరణి ధధారిలేనమ్మా యెల్లమ్మాఆఆ........
ఇగ శూలము ఒక శేత యెల్లమ్మో సురకతులు ఒక శేత ఎల్లమ్మా
పరుశరాముడుని కన్న యెల్లమ్మో జంబలే
చూడు తల్లి ఎల్లమ్మా..
మావిర మావిర మావిరల యెల్లమ్మ మావిరం
కొండల్లో మావిరాల ఎల్లమ్మ
జేజిలకర సేట్టెకి మావిరాల యెల్లమ్మా కైలాసం గాధెక్కి మావిరాల యెల్లమ్మా
జెర్రిపోతుల పట్టి మావిరాల యెల్లమ్మ
జంజరం ఎత్తివే మావిరాల యెల్లమ్మ
నాగు పాముల పట్టి మావిరాల యెల్లమ్మ నడికట్టు కట్టితివే మావిరాల యెల్లమ్మా
త్రాసు పాముల పట్టి మావిరాల యెల్లమ్మ
తలకట్టు కట్టితివే మావిరాల ఎల్లమ్మ
మావిర మావిర మావిరల యెల్లమ్మ మావిరం
కొండల్లో మావిరాల ఎల్లమ్మ
ఏతడు గవ్వలమ్మా యెల్లమ్మో తిరుతిరు
జెడలమ్మా ఎల్లమ్మ
వ్రాసోడు గవ్వలమ్మా యెల్లమ్మో వాళ్ళిన
జెడలమ్మా ఎల్లమ్మ
సోలెడు గవ్వలమ్మా యెల్లమ్మో సోవినా
జెడలమ్మా ఎల్లమ్మ
తవ్వేడు గవ్వలమ్మా యెల్లమ్మో తాకిన జెడలమ్మా యెల్లమ్మాఆ.....
మానెడు గవ్వలమ్మా యెల్లమ్మో నిధి
మల్లితిన జెడలమ్మా ఎల్లమ్మ
అద్దేడు గవ్వలమ్మ యెల్లమ్మో నిధి ఒట్టినా
జెడలమ్మా యెల్లమ్మా
Tag : lyrics
0 Comments
If you have any doubts. Please let me know