Lyrics Information
Film/Album :Dhamaka
Language : Telugu
Lyrics by : Janakirao-Ramana
Singer : Bheems Ceciroleo
Composer : Bheems Ceciroleo
Pulsar Bike Song lyrics - Dhamaka | Ravi Teja Lyrics
TelugusongLyrics
సింపురు జుట్టు దానిని సేవేరుకన చుట్టడన్ని
చేతిలగ్గిపెట్టె దాన్ని ఉంగరాల మెట్ట దానినీ
నేనత్తంటితంటాడన్ని కాదు బావో
పల్సర్ బైక్ మీద రాను బావ
నేనత్తంటితంటాడన్ని కాదు బావో
పల్సర్ బైక్ మీద రాను బావ
సింపురు జుట్టు దానిని సేవేరుకన చుట్టడన్ని
చేతిలగ్గిపెట్టె దాన్ని ఉంగరాల మెట్ట దానినీ
నేనత్తంటితాంటి ఆడదాన్ని కాదు బావో
పల్సర్ బైక్ మీద రాను బావ
నేనతంటితంటాడన్ని కాదు బావో
పల్సర్ బైక్ మీద రాను బావ
కాలేజీ-యు టైమ్-లోన కన్నుగొట్టి పిలిచినావు
నేను రానుపో అంటే కళ్లు ఎర్రజేసినవురా
నేనత్తంటితాంటి ఆడదాన్ని కాదు బావో
పిలవగానే నేను రాను బావ
నేనతంటితంటాడన్ని కాదు బావో
పిలవగానే నేను రాను బావ
కాలేజీ-యు టైమ్-లోన కన్నుగొట్టి పిలిచినావు
నేను రానుపో అంటే కళ్లు ఎర్రజేసినవురా
నేనత్తంటితాంటి ఆడదాన్ని కాదు బావో
పిలవగానే నేను రాను బావ
నేనతంటితంటాడన్ని కాదు బావో
పిలవగానే నేను రాను బావ
పంచ మామిడితోట కడ కళ్లతోటి
సైగ చేసి మల్లెపూలు చూపించి
చెయ్యి పట్టి లాగినవురా
నేనతంటితంటాడన్ని కాదు బావో
నీలాంటోడికి సానువివ్వను బావ
నేనతంటితంటాడన్ని కాదు బావో
నీలాంటోడికి సానువివ్వను బావ
Song Lyrics
Simpuru Juttu Danni Sevulerukana Chuttadanni
Chetilaggipette Danni Ungarala Metta Danni
Nenattantitantadadanni Kadu Bavo
Pulsar Bike Mida Ranu Bava
Nenattantitantadadanni Kadu Bavo
Pulsar Bike Mida Ranu Bava
Simpuru Juttu Danni Sevulerukana Chuttadanni
Chetilaggipette Danni Ungarala Metta Danni
Nenattantitanti Adadanni Kadu Bavo
Pulsar Bike Mida Ranu Bava
Nenatantitantadadanni Kadu Bavo
Pulsar Bike Mida Ranu Bava
College-u Time-lona Kannugotti Pilisinavu
Nenu Ranupo Ante Kallu Errajesinavura
Nenattantitanti Adadanni Kadu Bavo
Pilavagane Nenu Ranu Bava
Nenatantitantadadanni Kadu Bavo
Pilavagane Nenu Ranu Bava
College-u Time-lona Kannugotti Pilisinavu
Nenu Ranupo Ante Kallu Errajesinavura
Nenattantitanti Adadanni Kadu Bavo
Pilavagane Nenu Ranu Bava
Nenatantitantadadanni Kadu Bavo
Pilavagane Nenu Ranu Bava
Pancha Mamiditota Kada Kallatoti
Saiga Chesi Mallepulu Chupinchi
Cheyyi Patti Laginavura
Nenatantitantadadanni Kadu Bavo
Nilantodiki Sanuvivvanu Bava
Nenatantitantadadanni Kadu Bavo
Nilantodiki Sanuvivvanu Bava
0 Comments
If you have any doubts. Please let me know