NEEVE NEEVE Lyrics Christmas special Telugu song lyrics

NEEVE NEEVE Lyrics Christmas special Telugu song lyrics, Singers - Sawai Bhatt, Haricharan


NEEVE NEEVE Lyrics Christmas special Telugu song lyrics
Singer Sawai Bhatt, Haricharan
Composer Joshua Shaik
Music Joshua Shaik
Song WriterJoshua Shaik

Lyrics

Song Lyrics :


నీవే నీవే నీవే మా ప్రాణం యేసు

నీవే నీవే మా గానం ఆశ్రయమైన ఆధారమైన నీ దివ్య ప్రేమ చాలయ్య కొలుతుము నిన్నే యేసయ్య


1. శాశ్వతమైన నీ తొలి ప్రేమ - మార్గము చూపీ కాచే ప్రేమ



ఆదియు నీవే అంతము నీవే - నీ చరణములే శరణమయ


నిను పోలి ఇలలోన - ఒకరైన కనరారే


నివు లేని బ్రతుకంతా - యుగమైనా క్షయమేగా


విలువైన వరమేగా - నివు చూపే అనురాగం కలకాలం విరబూసే - ప్రియమార స్నేహమే నీ ప్రియ స్నేహం - ఆనందం కొలుతుము నిన్నే ఆద్యంతం 2. ఊహకు మించిన నీ ఘన కార్యం - ఉన్నతమైన నీ బహుమానం నీ కృపలోనే చూచిన దేవా - జీవనదాత యేసయ్య కలనైనా అలలైనా - వెనువెంటే నిలిచావు కరువైనా కొరతైనా - కడదాకా నడిచావు ఇహమందు పరమందు - కొలువైన ప్రభు యేసు ఎనలేని దయ చూపే - బలమైన నామమే నీ ఘన నామం - మా ధ్యానం కొలుతుము నిన్నే ఆద్యంతం


NEEVE NEEVE Lyrics Christmas special Telugu song lyrics Watch Video

Post a Comment

0 Comments