డీజే శరణం భజే భజే (DJ Saranam Bhaje Bhaje) Lyrics
📊 Song Details & Credits
| Movie Name | DJ - Duvvada Jagannadham (దువ్వాడ జగన్నాథం) |
| Song Title | DJ Saranam Bhaje Bhaje (శరణం భజే భజే) |
| Singer(s) | Vijay Prakash |
| Music Composer | Devi Sri Prasad (DSP) |
| Lyricist | Jonnavithula Ramalingeswara Rao |
| Category Tags | Trending Telugu Lyrics, Music News |
✨ Music Review & Semantic Insights
డీజే శరణం భజే భజే అనేది అల్లు అర్జున్ నటించిన 'దువ్వాడ జగన్నాథం' చిత్రంలోని ఒక పవర్‌ఫుల్ ఆధ్యాత్మిక మరియు మాస్ కంబైన్డ్ ట్రాక్. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ అందించిన హై-ఎనర్జీ బీట్స్, జోన్నవిత్తుల గారి శక్తివంతమైన సంస్కృత పదాల సాహిత్య విలువలు, మరియు విజయ్ ప్రకాష్ గారి గంభీరమైన గాత్రం ఈ రికార్డింగ్‌ను ఒక ఎవర్గ్రీన్ బ్లాక్‌బస్టర్‌గా మార్చాయి. This track remains a prominent staple across Telugu Songs Updates dashboards and festival layouts globally.
రక్షాపాధాన శిక్షాధికార దీక్షా నిరీక్షుడెవడు ఉగ్రప్రతాప వ్యాఘ్రప్రకోప ఖడ్గప్రహారి ఎవడు శూలాయుధాథ కాలాంతకాంత జ్వాలా త్రినేత్రుడెవడు విధ్వంసకార పృథ్వీతలాన అభయకరుడు అతడెవడు
Rakshaapadhaana sikshaadhikaara Dheekshaa nireekshudevadu Ugraprataapa vyaghraprakopa Khadgaprahaari evadu Sulaayudhaatha kaalaantakaanta Jwaalaa trinetrudevadu Vidhwamsakaara prdhvithalaana Abhayakarudu athadevadu
డీజే (డీజే డీజే డీజే) డీజే (డీజే డీజే డీజే) డీజే శరణం భజే భజే డీజే శరణం భజే భజే
Dj (dj dj dj) Dj (dj dj dj) Dj Saranam bhaje bhaje Dj Saranam bhaje bhaje
లక్ష పిడుగులొక ముష్టి ఘాతమై లక్ష్యభేదనం చేయరా భద్రమూర్తివై విద్రోహులపై రుద్రతాండవం చేయరా ఉగ్రదూరంతం దగ్ధం చేసే అగ్ని క్షిపణివై రారా ఎచ్చటెచ్చటెచ్చట కీచకుడున్నా అచ్చటచ్చటె పొడిచేయరా
Laksha piduguloka mushti ghaathamai Lakshyabhedanam cheyraa Bhadramurtivai vidrohulapai Rudrataandavam cheyraa Ugraturantam dhagdam chese Agni kshipanivai raaraa Echatechatechate keechakudunnaa Achatachate podicheyraa
డీజే (డీజే డీజే డీజే) డీజే (డీజే డీజే డీజే) డీజే శరణం భజే భజే డీజే శరణం భజే భజే
Dj (dj dj dj) Dj (dj dj dj) Dj Saranam bhaje bhaje Dj Saranam bhaje bhaje
జై జై శక్తి యుక్తిలిడు సిద్ధిగణపతి జయహో సై సై నట్టువాంగముల నాట్యగణపతి సాహో విఘ్నరాజ నీ విభ్రమనర్థల వీధి వీధిలో తిల్లానా కుమ్మరించర భక్తులపైనా వరాల జల్లుల వానా
Jai jai shakti yukthilidu siddhiganapati jayaho Sye sye nattuvaangamula naatyaganapati saaho Vighnaraaja nee vibhramanarthala veedhi veedhilo thillaanaa Kummarinchara bhaktulapaina varaala jallula vaanaa
నిత్యం నృసింహతత్వం వహించి ప్రత్యర్ధి పైకి రారా సత్యం గ్రహించి ధర్మం ధరించి న్యాయం జయించనీరా చెడిన పుడమిపై యువక యముడివై చెడుగుడు ఆడుటకు రారా లోక కంటకుల గుండెలు అదిరే మృత్యుఘంట నువ్వేరా
Nithyam nrusimhatatwam vahinchi Pratyardhi paiki raaraa Satyam grahinchi dharmam dharinchi Nyaayam jayinchaneeraa Chedina pudamipai yuvaka yamudivai Chedugudaatutaku raaraa Loka kantakula gundelu adire Mrutyughanta nuveraa
డీజే (డీజే డీజే డీజే) డీజే (డీజే డీజే డీజే) డీజే శరణం భజే భజే డీజే శరణం భజే భజే డీజే డీజే డీజే
Dj (dj dj dj) Dj (dj dj dj) Dj Saranam bhaje bhaje Dj Saranam bhaje bhaje DJ dj dj
💡 Frequently Asked Questions (FAQs)
The high-octane energetic track "DJ Saranam Bhaje Bhaje" from the movie Duvvada Jagannadham is rendered by playback singer Vijay Prakash.
The blockbuster background tracks and song scoring for this album are generated completely by acclaimed composer Devi Sri Prasad (DSP).
The intense Sanskrit-fused traditional Telugu lyrics for this song were written by famous lyricist Jonnavithula Ramalingeswara Rao.
© 2026 Telugu Lyrics World. All rights reserved.
⚖️ DMCA Copyright Notice Policy
Telugu Lyrics World respects the intellectual property rights of all music production houses, artists, and lyricists. The lyrics displayed on this platform are intended solely for educational, cultural, and personal entertainment reference.
All media assets, including embedded audio/video elements, are directly sourced from official public domains via authorized API integrations (such as YouTube Embed API). We do not host or illegally distribute copyrighted raw music files on our servers.
If you are a rightful copyright owner or an authorized legal representative and believe that any content hosted here constitutes a direct infringement of your rights, you may officially file a takedown notice. Please provide your legal proof of ownership and specific URL links via our official Contact Page. We ensure immediate verification and removal action within 48 business hours.
0 Comments
If you have any doubts. Please let me know