Movie : Surya S/O Krishnan
Music: Harris Jayaraj
Cast : Surya,Sameera Reddy,
Telugu Song lyrics
పల్లవి :
నిదరే కల అయినదీ కలయే నిజమైనది!
బతుకే జత అయినదీ జతయే అతనన్నది
మనసేమో ఆగదూ క్షణమైనా తోచదూ
మొదలాయే కథే ఇలా!… నిదరే కల అయినదీ
చరణం 1:
వయసంతా వసంత గాలి – మనసనుకో మమతనుకో
ఎదురైనది ఎడారిదారి – చిగురులతో చిలకలతో
యమునకు కే సంగమమే – కడలినది కలవదులే
హృదయమిలా అంకితమై – నిలిచినది, తనకొరకే
పడినముడి పడుచు ఒడి – ఎదలో చిరుమువ్వల సవ్వడి
చరణం 2:
అభిమానం అనేది మౌనం – పెదవులపై పలకదులే
అనురాగం అనే స్వరాగం – స్వరములకే దొరకదులే
నిన్ను కలిసిన ఈ క్షణమే – చిగురించే మధు మురళి
నిను తగిలిన ఈ తనువే – పులకరించే ఎద రగిలే
యెదుటపడి కుదుటపడే – మమకారపు నివాళిలే ఇది
Surya S/O Krishnan – Nidhare Kala Ayinadi Song Lyrics in English
pallavi :
nidare kala ayinadi kalaye nijamainadi!
batuke jata ayinadi jataye atanannadi
manasemo agadu kshanamaina tochadu
modalaye kathe ila!… nidare kala ayinadi
charanam 1:
vasanta vasanta gali – manasanuko mamatanuko
eduraindi yedaridari – chigurulato chilakalato
yamunaku ke sangamame – kadalinadi kalavadule
hrudayamila ankitamai – nilichinadi, tanakorake
padinamudi paduchu odi – edalo chirumuvvala savvadi
charanam 2:
abhimanam anedi mounam – pedavulapai palakadule
anuragam ane swaragam – swaramulake dorakadule
ninnu kalisina ee kshaname – chigurinche madhau murali
ninu tagilina ee tanuve – pulakarinche yeda ragile
yedhutapadi kudutapade – mamakaarapu nivalile idi
0 Comments
If you have any doubts. Please let me know