Palakollu Papa Song Lyrics in Telugu and English

Header Ads Widget

Palakollu Papa Song Lyrics in Telugu and English

Palakollu Papa Song Lyrics (Bobbili Simham)

AdSense Header Unit
Palakollu Papa Lyrical Video Balakrishna Roja

Song Analysis

Featured in the cult classic Bobbili Simham, "Palakollu Papa" is a timeless energetic track composed by the legendary M.M. Keeravani. The song is celebrated for its infectious rhythm and the playful, chemistry-driven visuals featuring Balakrishna and Roja. With lyrics penned by Sirivennela Seetharama Sastry, it balances folk-style cadence with mainstream commercial appeal, making it a staple in Telugu musical heritage.

AdSense Mid-Page Unit

Telugu Lyrics

పాలకొల్లు పాపా నీ పైట జారువేళ
యహూ యహూ యహూ యహూ యహూ యా యా యా
చిలకలూరి చిలక ని చిట్టి ఈడు గోలా
యహూ యహూ యహూ యహూ యహూ యా యా యా
అది ఉలుకో చెలి తలుకో సొగసిరి అలకో..
సింగరాయకొండ నా సిగ్గు పూల దండ
యహూ యహూ యహూ యహూ యహూ యా యా యా
తొంగి చూసి నాడే నా జున్ను పాలకుండా
యహూ యహూ యహూ యహూ యహూ యా యా యా
అది ఉడుకో వొడి దుడుకో మగసిరి చురకో…

పట్టు చీర గట్టి పెట్టె మంచమెక్కి
దిండు నోత్తుకుంటు పండుకున్న వేళ
నీవు చెంత రాక నిప్పులాంటి కొక జాగారం
మంచెకాడికొచ్చి మల్లెపూలు తెచ్చి
నల్ల వాలు జడ్ల నాటుకున్న వేళ
నిన్న లేని పిచ్చి నిద్ర లేచి వచ్చే నీ కోసం..
కాముడి సుఖాల చావడి నువ్వాడు జోడు బంతులాటకే రెడీ
అయ్యో కోమలి పెదాల ఫ్యామిలీ
ముద్దాడు ముచ్చటాడు మూగ అల్లరీ
మనోరమా నేనే సుమా కలయిక నిజామా ఆఆఆ

మాపటేల నుంచి రేపటేల దాకా
తేప తేప కొక తీపి మేత పెట్టి
సందు చూసి నాతో సందె కాపురాలు చేస్తావా
లొట్టి పిట్ట పట్టి లొల్లి చేసి పెట్టి పిట్ట ముద్దు కొట్టి
నన్ను గిల్లి పెట్టి పైట చాటు తోట విందు భోజనాలు వేస్తావా
పిల్లకీ వసంత పల్లకీ రప్పించుకుంది కొత్త రంగనాయకీ
జంటకి కులాస వేటికీ లవంగి చెట్టు కింద లవ్వు లాయేకీ
వరూధినీ వరించనీ వదలకు పోదనీ…

AdSense In-Content Unit
AdSense Lower Unit
Fair Use Disclaimer: This page is for educational and entertainment purposes. All rights for the song and visuals belong to their respective copyright holders (Anand Audio Telugu).
AdSense Footer Unit

Post a Comment

0 Comments