Google AdSense - Responsive Top Leaderboard
Papa Agave Lyrics – Tees Maar Khan
N. C. Karunya | Bhaskarabhatla | Sai Kartheek
▶ Play Lyrical Video
Google AdSense - In-Article Revenue Unit
📋 Track Metadata
| Song Title | Papa Agave |
| Vocalist | N. C. Karunya |
| Lyrics | Bhaskarabhatla |
| Music | Sai Kartheek |
✍️ Lyrical Insight
మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ 'తీస్ మార్ ఖాన్' చిత్రం నుండి విడుదలైన Papa Agave సాంగ్ ఒక వినూత్నమైన రొమాంటిక్ మెలోడీ. భాస్కరభట్ల సాహిత్యం మరియు కారుణ్య గాత్రం ఈ పాటను ఎంతో హుషారుగా మార్చాయి.
Telugu Lyrics
పాప ఆగవే ఆగి చూడవే
చూసీ చూడనట్టు వెళ్ళకే అలా
పాపం కాదటే పంతం దేనికే
తీగె తెగేదాకా లాగితే ఎలా
Google AdSense - Mid-Lyrics Slot
Chorus
వదలనే వదలనే నిన్ను నేను వదలనే
వందళ్ళైనా వెయ్యేళ్ళైనా చెయ్యే వదలనే
బతకనే బతకనే నువ్వే లేక బతకనే
నువ్వే చెప్పు నువ్వులేకుండా ఎట్టా బతకనే
Google AdSense - Multiplex Grid Ad
💡 Frequently Asked Questions
The song is vocalized by N. C. Karunya.
Fair Use Disclaimer: This content is for educational and promotional exposure of the original work.
0 Comments
If you have any doubts. Please let me know