My Dear Markandeya Lyrics - Bro
Get the latest My Dear Markandeya Lyrics from the movie Bro. Sung by LV Revanth and Snigdha Sharma, composed by Thaman. S with lyrics by Ramajogayya Sastry.
| Singer | LV Revanth, Snigdha Sharma |
| Composer | Thaman. S |
| Lyricist | Ramajogayya Sastry |
| Label | Mango Music |
My Dear Markandeya Lyrics
Itro aapu dhummu lepu
Dance bro like bro
Hey come on come on dance bro
Yamma yamma beats bro
Zindagi ne juke box bro
Hey racho racha rocks bro
Mazza picha peaks bro
Manalnape magadevadu bro
Arre length choosthe prathi
Life very short film
Kusinthaina daani size
Penchalevu nammu
Kaani nuvvu gaani thaluchukunte
Prathi okka frame
Bhale colourful ga marchagalavuro
My dear Markandeya manchi
Mata cheppa rasuko
Malli putti bhummidhiki
Raane raavu nijam thelusuko
Hey pakka dhigi nidharleche
Prati roju pandaga chesuko
Arre unna kastha time lona
Antho intho anubhavinchi po
తెలుగు లిరిక్స్ (Telugu Lyrics)
ఇట్రో ఆపు దుమ్ము లేపు
డాన్స్ బ్రో లైక్ బ్రో
హే కమ్ ఆన్ కమ్ ఆన్ డాన్స్ బ్రో
యమ్మ యమ్మ బీట్స్ బ్రో
జిందగీ నే జ్యూక్ బాక్స్ బ్రో
హే రచ్చ రచ్చ రాక్స్ బ్రో
మజా పిచ్చా పీక్స్ బ్రో
మనల్నాపే మగాడెవడు బ్రో
అరె లెంగ్త్ చూస్తే ప్రతి
లైఫ్ వెరీ షార్ట్ ఫిలిం
కుసంతైనా దాని సైజ్
పెంచలేవు నమ్ము
కానీ నువ్వు గాని తలుచుకుంటే
ప్రతి ఒక్క ఫ్రేమ్
భలే కలర్ ఫుల్ గా మార్చగలవురో
మై డియర్ మార్కండేయ మంచి
మాట చెప్పా రాసుకో
మళ్ళీ పుట్టి భూమికి
రానే రావు నిజం తెలుసుకో
హే పక్క దిగి నిద్రలేచే
ప్రతి రోజు పండగ చేసుకో
అరె ఉన్న కాస్త టైమ్ లోన
అంతో ఇంతో అనుభవించి పో
Keywords: lyrics telugu, telugu songs lyrics in telugu language, song lyrics in telugu language, lyrics song telugu, telugu cinema songs lyrics, telugu songs telugu lyrics
0 Comments
If you have any doubts. Please let me know