Chanuvuga Chusina Song Lyrics – Peddha Kapu

Header Ads Widget

Chanuvuga Chusina Song Lyrics – Peddha Kapu

చనువుగా చూసిన (Chanuvuga Chusina)

Chanuvuga Chusina Song

(వీడియో చూడటానికి చిత్రంపై క్లిక్ చేయండి)

సాంగ్ వివరాలు
సినిమాపెద్ద కాపు (Peddha Kapu)
గాయకులుఅనురాగ్ కులకర్ణి, చైత్ర అంబడిపూడి
సంగీతంమిక్కీ జె. మేయర్
సాహిత్యంకల్యాణ్ చక్రవర్తి

సాహిత్యం (Lyrics)

హృదయములో.. అలజడి వానా.. కురిసెనే ఇలా నీ వలన అరెరె అరెరె తనవాటమే అసలే పడదే మోహమాటమే పలుచగా వేసిన పావడా గోడ దాటిన జరపదు ఎందుకో తెలిసేనా చనువుగా చూసిన ఆహా.. చూపులతో తినేసిన ఆకలి తీరునా అరిగేనా…. వదులుగా వదలాడమే వయసుకొక మర్యాద ఆత్రపడి అడగాల ఆ మాత్రము తెలియదా మహా తప్పేమీ లేదన్న నీకిలా అరె సిగ్గన్నా తడబాటు కావాలా మొదలని ఊరుకున్నా లేక పోతే ఇంకా ఉడికించేనా చనువుగా చూసిన.. చూపులతో తినేసిన ఆకలి తీరునా.. అరిగేనా….

వీడియో సాంగ్

Post a Comment

0 Comments